టీ20 సిరీస్‌ షెడ్యూల్‌

మొదటి టీ20: నవంబరు 18 శుక్రవారం- స్కే స్టేడియం, వెల్లింగ్‌టన్‌

రెండో టీ20: నవంబరు 20,  ఆదివారం- బే ఓవల్‌, మౌంట్‌  మాంగనీ

మూడో టీ20: నవంబరు 22,  మంగళవారం- మెక్‌లీన్‌ పార్క్‌,  నేపియర్‌

మ్యాచ్‌ల ఆరంభ సమయం  భారత కాలమానం ప్రకారం  మధ్యాహ్నం 12 గంటలకు

వన్డే సిరీస్‌ షెడ్యూల్‌

మొదటి వన్డే: నవంబరు 25  శుక్రవారం- ఈడెన్‌ పార్క్‌, ఆక్లాండ్‌

రెండో వన్డే: నవంబరు 27 ఆదివారం- సెడాన్‌ పార్క్‌, హామిల్టన్‌

మూడో వన్డే: నవంబరు 30,  బుధవారం- హాగ్లే ఓవల్‌, క్రైస్ట్‌చర్చ్‌

మ్యాచ్‌ల ఆరంభ సమయం  భారత కాలమానం ప్రకారం  ఉదయం 7 గంటలకు