10) బద్రీనాథ్ అల్లు అర్జున్ వినాయక్  కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం అక్కడ ప్రీమియర్స్ తోనే  $57K డాలర్లని వసూల్ చేసింది.

        9) ఇద్దరమ్మాయిలతో       అల్లు అర్జున్- పూరి జగన్నాథ్           కాంబినేషన్లో తెరకెక్కిన ఈ         చిత్రం అక్కడ ప్రీమియర్స్  తోనే $80K డాలర్లని వసూల్ చేసింది.

                    8)జులాయి త్రివిక్రమ్ డైరెక్షన్లో అల్లు అర్జున్  చేసిన మొదటి సినిమా ఇది. ఈ  చిత్రం అక్కడ ప్రీమియర్స్ తోనే  $87K డాలర్లని వసూల్ చేసింది.

                7) రేసుగుర్రం అల్లు అర్జున్- సురేంద్ర రెడ్డి  కాంబినేషన్లో రూపొందిన ఈ  చిత్రం ప్రీమియర్స్ తోనే $102K  డాలర్లని వసూల్ చేసింది.

                  6) సరైనోడు అల్లు అర్జున్- బోయపాటి శ్రీను  కాంబినేషన్లో రూపొందిన ఈ  చిత్రం ప్రీమియర్స్ తోనే $197K   డాలర్లని వసూల్ చేసింది.

          5) నా పేరు సూర్య    అల్లు అర్జున్- వక్కంతం వంశీ     కాంబినేషన్లో రూపొందిన ఈ   చిత్రం ప్రీమియర్స్ తోనే $207K      డాలర్లని వసూల్ చేసింది.

  4)దువ్వాడ జగన్నాథం(డిజె) :    అల్లు అర్జున్- హరీష్ శంకర్     కాంబినేషన్లో రూపొందిన ఈ     చిత్రం ప్రీమియర్స్ తోనే  $305K డాలర్లని వసూల్ చేసింది.

      3)సన్ ఆఫ్ సత్యమూర్తి : త్రివిక్రమ్ డైరెక్షన్లో అల్లు అర్జున్  చేసిన రెండవ సినిమా ఇది. ఈ  చిత్రం అక్కడ ప్రీమియర్స్ తోనే  $347K డాలర్లని వసూల్ చేసింది..

              2) పుష్ప ది రైజ్ అల్లు అర్జున్- సుకుమార్ ల  కలయికలో మూడవ చిత్రంగా  వచ్చిన ‘పుష్ప’ కూడా ప్రీమియర్స్  తోనే $530K డాలర్లని వసూల్                   చేసింది.

    1) అల వైకుంఠపురములో త్రివిక్రమ్ డైరెక్షన్లో అల్లు అర్జున్  చేసిన మూడవ సినిమా ఇది. ఈ  చిత్రం అక్కడ ప్రీమియర్స్ తోనే  $816K డాలర్లని వసూల్ చేసింది.