మనిషికి ఆవలింతలు రావడం అనేది సహజం.

కానీ, అదే పనికి ఎక్కువగా ఆవలింతలు వస్తే మాత్రం.. ఖచ్చితంగా మీకు ఆ వ్యాధులు ఉన్నట్టే అంటున్నారు వైద్య నిపుణులు.

మనిషి ఆవలించడం వల్ల వచ్చే సమస్యలు ఏంటి? రోజుకి ఎన్నిసార్లు ఆవలించడం మంచిది?

అసలు ఆవలింతలపై నిపుణులు ఏం చెబుతున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. 

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోవడం లేదు. ఈ కారణంగా రోజంతా ఎక్కువగా ఆవలింతలు వస్తుంటాయి.

సాధారణంగా ప్రతీ మనిషి రోజుకు 5 నుంచి 19 సార్ల వరకు ఆవలిస్తాడు.

కొన్ని అధ్యయనాల ప్రకారం.. 100 సార్లు ఆవలించే మనుషులు కూడా ఉన్నారట. 

అసలు మనిషి ఎక్కువగా ఆవలించడం వల్ల కొన్ని వ్యాధులకు సంకేతమని నిపుణులు చెబుతున్నారు. 

తరుచు నిద్రలేకపోవడం వల్ల కూడా ఆవలింతలు వచ్చే అవకాశం ఉంది. 

మనుషులు ఎక్కువగా ఆవలిస్తే.. హైపో గ్లైసీమియా అనే సమస్య కూడా ఉండొచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.

గుండె జబ్బులు ఉన్నవారికి కూడా ఎక్కువగా ఆవలింతలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు వివరిస్తున్నారు.

నార్కోలెప్సీ  అనే వ్యాధి ఉన్నవారు ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోవడం, దీని కారణంగా తరచు ఆవలింతలు వచ్చే అవకాశం ఉంటుందట.

నార్కోలెప్సీ  అనే వ్యాధి ఉన్నవారు ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోవడం, దీని కారణంగా తరచు ఆవలింతలు వచ్చే అవకాశం ఉంటుందట.

గమనిక: ఇది కేవలం అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా సేకరించబడింది. దీని మీద అవగాహన కోసం నిపుణులను సంప్రదించవలసినదిగా మనవి.