భర్త భార్యను ఎలాంటి లక్షణాలు ఉంటే ఎక్కువగా ఇష్టపడతాడో తెలుసుకుందాం. 

భర్తకు సంబంధించిన విషయాలు భార్య ఎవరి వద్ద చెప్పకూడదు.

దాంపత్య రహస్యాలను అసలే వెల్లడించరాదు.

 భర్తలు తమకు లొంగాలని కోరుకోకూడదు.

భర్త భోజనం చేసే సమయంలో వ్యక్తిగత విషయాలు కానీ ఆర్థిక అంశాలు కానీ చర్చించకూడదు.

భర్త ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా భార్య మాట్లాడకూడదు.

భార్య ఏ సమయంలోనైన భర్త ముందు అందంగా ఉండడానికి ప్రయత్నించాలి.

భార్య నలుగురి ముందు పగలబడి నవ్వడం, భర్తను అవమానించేలా మాట్లాడడం చేయకూడదు.

భర్త తెలివి తక్కువ తనాన్ని నలుగురు ఉన్న చోట చెప్పకూడదు. 

భర్త తెలివి తక్కువ వాడైన సరే తెలివైన వాడే అంటూ చెప్పే ప్రయత్నం చేయాలి.

ఈ  లక్షణాలు ఉండే భార్యలను భర్తలు మెచ్చుకుంటారట.