11th జనరేషన్ మోడల్ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ తో వస్తుండగా.. 10th జనరేషన్ మోడల్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ తో వస్తుంది.
11th జనరేషన్ మోడల్ స్క్రీన్ రిజల్యూషన్ వచ్చేసి 1920x1080 పిక్సెల్ కాగా.. 10th జనరేషన్ మోడల్ స్క్రీన్ రిజల్యూషన్ వచ్చేసి 1366x768 పిక్సెల్ తో వస్తుంది.
రెండు ల్యాప్ టాప్ లు ఒక యూఎస్బీ పోర్టు, టైప్ సి పోర్టు, ఒక HDMI పోర్టు, మల్టీ కార్డు స్లాట్ తో వస్తున్నాయి.
11th జనరేషన్ మోడల్ ధర రూ. 82,990 ఉండగా ప్రస్తుతం రూ. 32,990 కే లభిస్తోంది. ఇక 10th జనరేషన్ మోడల్ ధర రూ. 74,990 ఉండగా.. రూ. 31,990 కే వస్తోంది.
ఇంకా తక్కువ ధరకు పొందడం ఎలాగో ఈ లింక్ పై క్లిక్ చేసి తెలుసుకోండి.