నీటి శాతం ఎక్కువగా ఉండే పదార్థాల్లో కీరా దోస ఒకటి.. ఇందులో 96 శాతం వరకు నీరు ఉంటుంది.

బీపీ సమస్యతో బాధపడుతున్న వారు కీరా దోసకాయ తింటే ఎంతో ఉపశమనం కలుగుతుంది.

కీరా దోసకాయను రోజూ తినడం వల్ల కిడ్నీలో ఏర్పడిన రాళ్లను కరిగిపోతాయి

చల్లటి కీరాదోస ముక్కల్ని కళ్లపై కాసేపు పెట్టుకోవడం కళ్ల అలసట, మంట దూరం అవుతాయి

కీరా దోసలో మెగ్నీషియం, సిలికాన్.. వంటి ఖనిజాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి

కీర దోసకాయి తినడం వల్ల  జ్ఞాపకశక్తిని పెంచుతుంది.. అలాగే నాడీవ్యవస్థను సురక్షితంగా ఉంచుతుంది

కీరా దోసకాయ జ్యూస్ తాగితే  శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. జ్వరం కూడా తగ్గుతుంది

కీర దోసకాయ తింటే యూరిక్ యాసిడ్ ను బాడీ నుండి తొలగిస్తుంది,  కిడ్నీ రాళ్లు రాకుండా చూస్తుంది.

ప్రతిరోజూ కీర దోస తింటే స్టొమక్ అల్సర్ నివారిస్తుంది. 

కీర దోసలో ఉండే విటమిన్ బి, వాటర్ కంటెంట్  తలనొప్పి నివారించడంలో ఉపయోగపడుతుంది.

కీర దోసలో పీచు జీర్ణ శక్తికి పెంచుతుంది.. నోటి దుర్వాసన రాకుండా చేస్తుంది

కీర దోస లో ఉండే విటమిన్ కే ఎముకలను దృఢంగా ఉంచుతుంది.