పెద్ద కళ్లు ఉన్న వారు క్రియేటివిటీ కలిగిన వారై.. అన్ని విషయాల్లో దాపరికాలు లేకుండా ఉంటారు.
వీరు ఎక్కువ ఎమోషన్స్‌ను కలిగి ఉంటారు.
వీరు లాజిక్ కంటే ఎమోషన్స్‌కే ఎక్కువ వాల్యూ ఇస్తారు.
ఇక చిన్న కళ్లు కలవారు ఎంతో కాల్యులేటెడ్‌గా ఉంటారు.
కన్ను కొట్టడం అన్నది ప్రేమను వ్యక్త పరిచే విధానంలో ఒకటి.
ఎవరైనా మన వైపు తీక్షణంగా చూస్తూ.. నవ్వుతూ ఉన్నారంటే వారికి మనమంటే ఇష్టం అని అర్థం.
మనకిష్టమైన వారిని చూసినపుడు మన కనుగుడ్లు పెద్దవి అవుతాయి.
మనల్ని ఎవరైనా చూస్తున్నపుడు వారి కళ్లలో సంతోషం తొంగిచూస్తే.. దానర్థం వారు మనల్ని ప్రేమిస్తున్నారని..
ఎవరి కళ్లు అయినా చిన్నగా అయ్యాయంటే.. వాళ్లు బాధలో లేదా విషాదంలో ఉన్నారని అర్థం.
ఎవరి కళ్లు అయినా చిన్నగా అయ్యాయంటే.. వాళ్లు బాధలో లేదా విషాదంలో ఉన్నారని అర్థం.
ఒక్కోసారి కోపం తెప్పించిన వారి వైపు కూడా కన్నార్పకుండా చూసే పరిస్థితి ఉంటుంది.
ఎవరైనా సాధారణం కంటే ఎక్కువ సార్లు కళ్లు ఆర్పుతూ ఉన్నారంటే.. వాళ్లు అబద్ధం ఆడుతున్నారని అర్థం.