అబ్బాయిలు ప్రేమలో ఉన్నపుడు స్వర్గంలో ఉన్నట్లుగా ఫీలవుతూ ఉంటారు.
ఇందుకు ఆరి మెదడులో విడుదలయ్యే డొపమైన్ అనే హార్మోనే కారణం.
ప్రేమలో పడ్డ మగాళ్లు విచక్షణ కోల్పోతారు. ఏది మంచో, ఏది చెడో తేల్చుకోలేని పరిస్థితి వస్తుంది.
ప్రేమలో ఉన్న మగాళ్లు పక్కవాళ్ల గురించి పెద్దగా పట్టించుకోరు.
ప్రేమలో పడ్డ మగాళ్లు ఎక్కువగా మా, మన, మేము అన్న పదాలు వాడుతూ ఉంటారు.
ప్రేమలో పడ్డ మగాళ్లు ఎక్కువ సేపు కోపంగా ఉండలేరు.
మగాళ్లు తమ ప్రేమను మాటల్లో కంటే చేతల్లోనే ఎక్కువగా వ్యక్త పరుస్తూ ఉంటారు.
మగాళ్లు తమకిష్టమైన అమ్మాయి విషయంలో చాలా పొసెసివ్‌గా తయారు అవుతారు.
ఇష్టమైన అమ్మాయిని తన సొంత ఆస్తిలా ఫీలవుతూ ఉంటాడు.
ప్రేమలో పడ్డప్పుడే మగాళ్ల సున్నితత్వం బయటపడుతుంది.
అమ్మాయిల కంటే అబ్బాయిలే త్వరగా ప్రేమలో పడతారు.