వేడినీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది. ఇవి రక్తనాళాలను విస్తరింపజేస్తాయి.

గోరువెచ్చని నీటిని ప్రతిరోజూ తగిన మోతాదులో తీసుకున్నట్లయితే… శరీరంలో పేరుకుపోయిన కొవ్వు నిల్వలను విచ్చిన్నం చేస్తుంది.

ప్రతీ రోజూ ఎక్కువ వేడినీళ్లను తీసుకోవడంతో రక్తప్రవాహాన్ని పెంచుతుంది.

వేడి నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ నిద్రలో అసమతుల్యత ఏర్పడుతుంది.

తరచుగా వేడి నీటిని తాగడం వల్ల శరీరంలోని నీటి సాంద్రతలో అసమతుల్యత ఏర్పడుతుంది.

దీంతో పాటు డీహైడ్రేషన్‌కు కూడా దారి తీస్తుంది.

వేడి నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ నిద్రలో అసమతుల్యత ఏర్పడుతుంది.

తరచుగా వేడి నీళ్లు తాగడంతో మూత్రవిసర్జన రావడంతో మీ నిద్రకు భంగం కలిగిస్తుంది.

కాబట్టి పడుకునే ముందు వేడి నీటిని తాగడం మానుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

 వేడి నీటిని ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీలు పని చేసే రేటు పెరిగి వాటిపై ఒత్తిడి పడుతుంది.

మూత్రపిండాల పనిభారాన్ని పెంచుతుంది. తద్వారా ఈ అవయవం యొక్క అధిక పనికి దారితీస్తుంది.