సాధారణంగా ఇంట్లో వంట చేసేటప్పుడు గిన్నెలు మాడిపోతుంటాయి
ఆహార పదార్థాల వల్ల గిన్నెల అడుగు భాగంలో మాడు తయారవుతుంద
ి
వెంటనే శుభ్రం చేయకపోతే అవి మొండిమరకలుగా మారుతాయి
చివరికి అలా మాడిపోయిన గిన్నెలు పనికిరాకుండా పోతాయి
అయితే మాడిపోయిన గిన్నెలను శుభ్రం చేసేందుకు ఎన్నో చిట్కాలు ఉంటాయి
మాడిన గిన్నెలను శుభ్రం చేసే సింపుల్ చిట్కా ఏంటో ఇప్పుడు చూద్దాం
బేకింగ్ సోడా
: దీన్ని క్లీనింగ్ ఏజెంట్ గా పిలుస్తారు.
ఇది మరకలను చాలా ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది.
ఒక చెంచా బేకింగ్ సోడాను మరకలున్న పాత్రల మీద
చిలకరించాలి
ఆ తర్వాత రెండు చెంచాల నిమ్మరసం వేసి బాగా రుద్దాలి
చివరిగా వేడినీళ్ళు పోసి కడగాలి. ఇలా చేస్తే మీ పాత్రలు క్లీన్ గా మెరుస్తాయి
రెండో పద్దతి:
ముందుగా మాడిన గిన్నెను నీటితో శుభ్రం చేసుకోవాలి
ఆ గిన్నెలో కొద్దిగా వంటసోడాను, పావు కప్పు వ
ెనిగర్ ను వేయాలి
తర్వాత ఆ గిన్నెలో మాడినంత మేరకు నీరు పోసి 2
0 నిమిషాలు పక్కన పెట్టాలి
ఆ తర్వాత గిన్నెను స్టవ్ మీద పెట్టి.. 2 టేబు
ల్ స్పూన్ల డిటర్జంట్ పౌడర్ వేసి వేడిచేయాలి
నీళ్లు మరిగేటప్పుడు గంటెతో సున్నితంగా గిన్నె అడుగు భాగంలో రుద్దాలి
ఆ తర్వాత గిన్నెలో నీరు పారబోసి.. మిగిలిన మాడును గంటెతో తొలగించాలి
చివరిగా గిన్నెను స్క్రబ్బర్ తో సబ్బు పెట్టి బాగా తోమితే.. మరకలు తొలగిపోతాయి
ఇలా సింపుల్ చిట్కాతో వాడుకలో లేని పాత్రలను తిరిగి వాడుకోవచ్చు
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి