ఇండస్ట్రీలో స్టార్డమ్ అందుకున్న హీరోయిన్స్ అప్పుడప్పుడు నిర్మాణంలో కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు

నిర్మాణంలో సక్సెస్ అయిన హీరోయిన్స్ కంటే నష్టాలు చవిచూసినవారు ఎక్కువగా ఉన్నారు

అలా నిర్మాతలుగా మారి భారీ నష్టాలను మూటగట్టుకున్న టాప్ 10 హీరోయిన్స్ ఎవరో చూద్దాం!

సావిత్రి: నిర్మాతగా నష్టపోయిన సినిమా 'చిన్నారి పాపలు'

జయసుధ: నిర్మాతగా నష్టపోయిన సినిమాలు కాంచన సీత, కలికాలం, అదృష్టం, వింతకోడళ్ళు

భూమిక: నిర్మాతగా నష్టపోయిన సినిమా 'తకిట తకిట'

కళ్యాణి: దర్శకనిర్మాతగా మొదటి సినిమాతో నష్టపోయింది

విజయశాంతి: నిర్మాతగా నష్టపోయిన సినిమా 'నిప్పురవ్వ'

మంజుల ఘట్టమనేని: నిర్మాతగా నష్టపోయిన సినిమాలు షో, కావ్యాస్ డైరీస్

రోజా: తన భర్త తెరకెక్కించిన ఓ సినిమా నిర్మించి నష్టపోయానని చెప్పింది

శ్రీదేవి: సహనిర్మాతగా పలు చిత్రాలు నిర్మించి నష్టపోయింది

ఛార్మి: నిర్మాతగా నష్టపోయిన సినిమాలు మెహబూబా, పైసావసూల్, లైగర్

యార్లగడ్డ సుప్రియ: నిర్మాతగా నష్టపోయిన సినిమా 'అనుభవించు రాజా'