రీమేక్ సినిమాలు తీయడం అనేది నిజానికి కత్తి మీద సాము. ఎందుకంటే ఏదో ఒక భాషలో తెరకెక్కిన చిత్రం చాలా బాగుందనే నమ్మకం ఏర్పడాలి.

ఆ తర్వాతే మరో భాషలోకి రీమేక్ రైట్స్ తీసుకుంటారు దర్శక నిర్మాతలు. అయితే దానిని మళ్లీ రూపుదిద్దే బాధ్యతను దర్శకుడు తీసుకుని అదే కథను మళ్లీ సహజంగా తన ముద్ర చూపించడానికి ప్రయత్నిస్తుంటాడు. 

దాదాపుగా ప్రతి రీమేక్ సినిమాకు సంబంధించి.. మేకర్స్ తెరకెక్కించే భాష నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తూ సినిమాలను రూపొందిస్తుంటారు. 

అలా ఇప్పటికీ దక్షిణాది చిత్రపరిశ్రమల్లోని అనేక సినిమాలు మరో భాషలోకి సినిమాలను తెరకెక్కిస్తుంటారు. ఇలా తీసిన చిత్రాలు అన్ని సక్సెస్ అవుతాయన్న గ్యారెంటీ కూడా లేదు. 

ఇలా హిందీలో తెరకెక్కుతోన్న 25 సౌత్ ఇండియా సినిమాల లీస్టు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

(టాలీవుడ్) 

అలవైకుంఠపురంలో

హిట్:ది ఫస్ట్ కేస్ 

నాంది 

ఛత్రపతి 

ఎఫ్-2 

(తమిళం) 

సూరారై పొట్రు 

విక్రమ్ వేద 

అన్నియన్ 

కైతి 

మాస్టర్ 

కోమలి 

మానగరం 

రాట్ససన్ 

ద్రువంగల్ పాతినారు 

థడమ్ 

ఆరూవి 

కలమావు కోకిల 

(మలయాళం) 

డ్రైవింగ్ లైసెన్స్ 

ద గ్రేట్ ఇండియన్ కిచెన్ 

హెలెన్ 

దృశ్యం 2 

ఫోరెన్సిస్ 

అయ్యప్పనుమ్ కోషియమ్ 

హృదయం 

(కన్నడ) 

యూటర్న్ 

25 సౌత్ ఇండియా సినిమాలు హిందీలో తెరకెక్కడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.