1) ఆదిత్య 369

        బాలకృష్ణ- సింగీతం శ్రీనివాస్   కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా టైం  ట్రావెల్ కధాంశంతో కూడుకున్న సైన్స్  ఫిక్షన్ మూవీనే..! టాలీవుడ్ చరిత్రలోనే  ఇది ఓ క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది.

2) నాని

 మహేష్ బాబు హీరోగా నటించిన ఈ     మూవీ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో  రూపొందింది. కానీ బాక్సాఫీస్ దగ్గర           అంతగా వర్కౌట్ కాలేదు.

3)రోబో

   రజినీకాంత్-శంకర్ కాంబినేషన్లో  రూపొందిన ఈ మూవీ సైన్స్ ఫిక్షన్      కథాంశంతోనే రూపొందింది.

4)24

2016 లో సూర్య హీరోగా రూపొందిన  ఈ చిత్రం టైం ట్రావెల్ కధాంశంతో  కూడుకున్న సైన్స్ ఫిక్షన్ మూవీగా                    రూపొందింది.

5)2.ఓ

  రజినీకాంత్-శంకర్ కాంబినేషన్లో   ‘రోబో’ కి సీక్వెల్ గా వచ్చిన సైన్స్  ఫిక్షన్ కథాంశంతోనే రూపొందింది

6)టాక్సీవాలా

  ఇది కూడా సైన్స్ ఫిక్షన్ పాయింట్  తోనే రూపొంది సక్సెస్ అందుకుంది.

7.అద్భుతం

   తేజ సజ్జ, శివానీ రాజశేఖర్ జంటగా  నటించిన ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ కమ్  టైం ట్రావెల్ కథాంశంతో రూపొందింది.