ప్రస్తుత ఆధునిక యుగంలో ఎన్నో రకాలు ఎలక్ట్రానిక్ వస్తువులు మార్కెట్ లోకి వస్తూ ఉంటాయి. అలాగని అన్నీ మంచి వస్తువులే అనుకుంటే పొరపాటే.

ఏది మంచిదో ఏది నకిలినో తెలుసుకుని కొనుగోలు చెయ్యాలని టెక్ నిపుణులు సూచిస్తూ ఉంటారు.

ప్రస్తుతం సాధారణ వినియోగదారుని బడ్జెట్ లో ఏదైనా గ్యాడ్జెట్ మార్కెట్ లోకి వచ్చిందంటే చాలు దానికి విపరీతమైన డిమాండ్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

తాజాగా బడ్జెట్ ధరలో ఆపిల్ ల్యాప్ టాప్ కావాలనుకునే వారికి ఆపిల్ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. 

 మరి ఆ వివరాల్లోకి వెళితే..

Arrow

టెక్ టాపిక్

ఎలక్ట్రానికి ప్రపంచంలో ఆపిల్ సంస్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తాజాగా ఈ కంపెనీ మ్యాక్ బుక్ ప్రేమికులకు బంపర్ ఆఫర్ అందిస్తోంది.

టెక్ టాపిక్

మ్యాక్ బుక్ ఏయిర్ ఎం1 ధరను భారీగా తగ్గించింది. గతంలో దీని ధర రూ.99,900 ఉండగా.. ప్రస్తుతం దీని ధరను రూ.65,900 రూపాయలకు తగ్గించింది.

టెక్ టాపిక్

మ్యాక్ ఎయిర్ ఎం1 కొనుగోలు ఆఫర్లను గమనిస్తే..హెచ్ డీఎఫ్ సీ కార్డు లావాదేవీలపై రూ.6 వేల వరకు తగ్గింపు ఉంది.

టెక్ టాపిక్

అలాగే నో-కాస్ట్ EMI ఆఫర్ సౌలభ్యం కూడా ఉంది. అదీ కాక.. పవర్ బ్యాంక్, కార్‌ ఛార్జర్, ఇయర్‌ఫోన్‌లు లాంటివి వద్దు అనుకుంటే మరో రూ. 3,000 తగ్గింపు ఉంటుంది.

టెక్ టాపిక్

దీనితో పాటు, కస్టమర్‌లు తమ పాత మ్యాక్‌బుక్ లేదా మరేదైనా ల్యాప్‌టాప్‌ను మార్చుకుని రూ. 16,000 వరకు తగ్గింపు పొందవచ్చు. రూ.7,000 ఎక్స్చేంజ్ బోనస్ కూడా ఉంది.

టెక్ టాపిక్

ఇలా మొత్తంగా ధర రూ.65,900 కు చేరింది. ఈ మ్యాక్ బుక్ ఎయిర్ ఎం1 ఫీచర్ల ఎలా ఉన్నయో ఓ లుక్కేద్దాం..

మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ ఎం1 ఫీచర్లు..

 13.3-అంగుళాల డిస్‌ప్లే

400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌

 వెడ్జ్- షేప్‌ డిజైన్

రెండు USB టైప్-C పోర్ట్‌లు

3.5mm హెడ్‌ఫోన్ జాక్‌

8జీబీ ర్యామ్‌, 512 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం

టెక్ టాపిక్

కాగా ప్రస్తుతం రూ.1,19,900 వద్ద MacBook Air M2 అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.

టెక్ టాపిక్

అయితే దీని ధర ఎక్కువనుకునే కొనుగోలు దారులు తగ్గింపు ధరలో లభిస్తున్న MacBook Air M1పై ఓ లుక్కేయవచ్చు.