దానిమ్మతో ఆరోగ్యానికి కలిగే అద్భుత ప్రయోజనాలేమిటో తెలుసుకుందా!

హెల్త్ టాపిక్

దానిమ్మ రుచికరమైన పండు మాత్రమే కాకుండా, ఆరోగ్యాన్నికి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది.

హెల్త్ టాపిక్

ముఖ్యంగా మన శరీర చర్మ కణాలను ఆరోగ్యంగా ఉచడంతో పాటు అందాన్ని మెరుగుపరచడంలో దానిమ్మ ఉపయోపడుతుంది.

హెల్త్ టాపిక్

వివిధ రకాల చర్మ వ్యాధులను తగ్గించేందుకు దానిమ్మను వాడమని సౌందర్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

హెల్త్ టాపిక్

దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.

హెల్త్ టాపిక్

ఈ పండులో ఉన్న 'పాలీఫినాల్', యాంటీ- ఇన్ఫ్లమేటరీ గుణాలతో చర్మంపై ఏర్పడిన మంటలు, వాపులు తగ్గాతాయి.

హెల్త్ టాపిక్

దానిమ్మ పండు పై పొర.. చర్మంలోని 'ఎపిడెర్మల్' లో రక్త ప్రసరణను అధికం చేసి.. నూతన కణాల పునరుత్పత్తిని ప్రోత్సహిస్తుంది.

హెల్త్ టాపిక్

దానిమ్మ పండులో ఉన్న ప్యూనిక్ ఆమ్లం, ఒమేగా-3 ఫాటీ ఆమ్లాలు చర్మం పొడిబారకుండా చేస్తుంది. 

హెల్త్ టాపిక్

దానిమ్మపండులోని ఒమేగా-3 చర్మంలోని తేమను కోల్పోవటాన్ని నివారిస్తుంది.

హెల్త్ టాపిక్

పొడి, జిడ్డు చర్మంపై కలిగే మొటిమలను, చర్మ పగుళ్లను, మచ్చలు మరియు దురదల సమస్యల నివారణకు  దానిమ్మ పండు అద్భుతంగా ఉపయోపడుతుంది.

హెల్త్ టాపిక్

పొడి, జిడ్డు చర్మంపై కలిగే మొటిమలను, చర్మ పగుళ్లను, మచ్చలు మరియు దురదల సమస్యల నివారణకు  దానిమ్మ పండు అద్భుతంగా ఉపయోపడుతుంది.

హెల్త్ టాపిక్

దానిమ్మ పండు నుండి తయారు చేసిన రసం చర్మ కణాలలో 'ఫైబ్రోబ్లాస్ట్'లను వృద్ధి పరచి, చర్మ మృదువుగా ఉండేలా చేస్తుంది. 

హెల్త్ టాపిక్

దానిమ్మ పండులో ఉండే 'ప్యూనిక్ ఆసిడ్', చర్మ కణాల్లో ఉండే బ్యాక్టీరియా, మలిన పదార్థాలను తొలగించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

హెల్త్ టాపిక్

చర్మంపై ఏర్పడిన చిన్న చిన్న మచ్చలను తగ్గించుకోవడానికి దానిమ్మ గింజల నుండి తయారు చేసిన నూనెలు ఉపకరిస్తాయి.

హెల్త్ టాపిక్

దానిమ్మ పండులోని విటమిన్-A చర్మాన్ని కాంతివంతంగా ఉండేదు ఉపయోగపడుతుంది.