మన పూర్వీకులు ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ద వహించేవారు.

అప్పట్లో రాగి పాత్రలోనూ, రాగి చనెబు ల్లోనూ నీళ్లు తాగేవారు.

శరీరానికి అవసరమైన ఖనిజాలు రాగి ముఖ్యమైనది. 

ఆకుకూరలు, బీన్స్ తేన వంటి వాటిలో కాపర్ ఎక్కువగా ఉంటుంది

రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీరు తాగడం వల్ల అంతే కాపర్ శరీరానికి అందుతుంది.

రాగిపాత్రలో నీటిని కనీసం 8 గంటలైనా నిల్వ ఉంచాలి.

రాగిపాత్రలో నీళ్లు తాగడం వల్ల థైరాయిడ్ సమస్య రాదు

జీర్ణక్రియ సమస్యతో బాధపడే వాళ్ళు రాగిపాత్రలో నీళ్లు తీసుకోవడం ఎంతో మంచిది

ఈ నీళ్లు తాగడం వల్ల శరీరంలోని హానికారక బ్యాక్టీరియాలు నాశనమవుతాయి. 

నీటి ద్వారా వ్యాపించే డయేరియా, జాండీస్ వంటి వ్యాధులు రాకుండా చేస్తుంది.

శరీరములో క్యాన్సర్ కణాలను ఏర్పడకుండా చేస్తాయి.

ఈ నీటిలో వుండే కాపర్ కొవ్వు నిల్వలను తగ్గించి బరువు తగ్గేందుకు సహాయపడతాయి.

మోకాళ్ళ నొప్పులు బాధ తగ్గుతుంది

ఎనిమియా సమస్య నుండి బయట పడవచ్చు