ఆస్త్మా, ముక్కు కారడం, శ్వాస సంబంధిత సమస్యలను నివారిస్తుంది. మునగకాయలతో తయారు చేసిన సూప్ త్రాగడం జలుబు, జ్వరం ఉపశమనం కలుగుతుంది
మునగాకులో అధికశాతంలో ఐరన్, విటమిన్స్, క్యాల్షియం ఉంటాయి.. ఇవి ఎముకలు బలానికి దోహదపడతాయి రక్తాన్ని శుద్ది చేయడానికి బాగా సహాయపడుతుంది.
రక్తం శుభ్రతకు మునగాకు బాగా పనిచేస్తుంది. వారంలో రెండు సార్లు తీసుకోవడం వల్ల శరీర అవయవాలకు రక్త సరఫరా బాగా ఉంటుంది
గొంతు ఇన్ఫెక్షన్, ఛాతీ, చర్మ ఇన్ఫెక్షన్లకు పోగొడుతుంది. ఫంగల్ స్కిన్ ఇన్ఫెక్షన్ సోకకుండా బాగా సహాయపడుతుంది.