తామర గింజల్లో ప్రోటీన్లు మరియు ఫైబర్ అధికంగా ఉంటాయి
కొవ్వు తక్కువగా ఉంటుంది.
ఇందులో కాల్షియం ఎక్కువ మోతాదులో ఉంటుంది.
మెగ్నీషియం, పొటాషియం, భాస్వరం కూడా ఉంటాయి.
సమర్ధవంతమైన విటమిన్లు మఖానాలో తామర గింజల్లో ఉన్నాయి.
వీటిలో అత్యధికంగా ప్రోటీన్లు ఉన్నాయి
ఉపవాసం చేసేవారు వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది.
చర్మం నిగారింపును, ఆరోగ్యాన్ని సంతరించుకుంటుంది.
మధుమేహ,గుండె జబ్బు సమస్యలున్నవారికి అల్పాహారం గా ఉపయోగపడతాయి.
బరువు తగ్గాలని అనుకునేవారు సులువుగా బరువు తగ్గుతారు.
వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది.
మలబద్దకాన్ని నివారిస్తుంది.
శరీరం నుండి విషాన్ని బయటకు పంపడంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి
ఎర్ర రక్తకణాలను రీసైకిల్ చేయడం ద్వారా రక్త వ్యవస్థను సమర్థవంతంగా ఉంచుతుంది.
ప్లీహన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి