వర్షాకాలంలో దొరికే  అల్ల నేరేడు పండ్లు, ఆకులు, బెరడులో ఎన్నో  ఔషధాలు ఉన్నాయి

షుగర్, గుండె సబంధ జబ్బులు, కాలానుగుణంగా వచ్చే వ్యాధులను నివారిస్తుంది

నేరేడు పండ్లలోని యాంటీ అక్సిడెంట్లు కాలేయ పనితీరును మెరుగు పరుస్తుంది

జ్వరంగా ఉన్నప్పుడు ధనియాల రసంలో నేరేడు రసం కలిపి తాగితే ఉపశమనం ఇస్తుంది

మూత్రంలో మంట తగ్గడానికి నిమ్మ, నేరేడు రసం రెండు చెంచాలు తాగితే మంచిది

జీర్ణశక్తిని పెంచడంతో పాటు గ్యాస్‌ లాంటి సమస్యలకు చెక్ పెడుతుంది

షుగర్ నియంత్రణకు ఎండబెట్టుకొని పొడి చేసి రోజూ గ్లాసు నీటిలో తాగితే మంచిది

కొలస్ట్రాల్‌ను కూడా అదుపులో ఉంచడంతోపాటు మెదడుకు మంచి ఔషధంగా పని చేస్తాయి.

మహిళలకు రుతుస్రావం అధికంగా అయితే నేరేడు గింజల పొడిని కషాయంగా చేసి తాగితే మంచి ఫలితం ఇస్తుంది.

సోడియం, పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్‌, మాంగనీస్‌, జింకు, ఐరన్‌, విటమిన్‌ సి  సమృద్ధిగా ఉంటాయి