చాక్లెట్లు తింటే పుచ్చిపోతాయి, పళ్ళన్నీ పుచ్చిపోతాయని అంటారు.

ఆ చాక్లెట్లు సంగతేమో గానీ వైట్ చాక్లెట్లు తింటే మాత్రం జ్ఞాపకశక్తి డింగుమని పెరిగిపోతుందట. 

మెదడుకి సంబంధించిన రుగ్మతలతో పోరాడే ఫ్లేవనాయిడ్స్ వైట్ చాక్లెట్లలో ఎక్కువగా ఉంటాయి. 

మీకు మతిమరపు రాకుండా ఉండాలంటే వైట్ చాక్లెట్లు తినచ్చు. 

వైట్ చాక్లెట్లలో కాల్షియం అధికంగా ఉంటుంది. దీని వల్ల ఎముకలు, దంతాలు స్ట్రాంగ్ అవుతాయి.

వైట్ చాక్లెట్ల వల్ల నరాలు, కండరాలు, గుండె పనితీరు మెరుగ్గా ఉంటుంది.

వైట్ చాక్లెట్లు నోటి ఆరోగ్యానికి మంచిది. 

వైట్ చాక్లెట్లలో వాడే కోకో బటర్ లో ఉండే ఫ్లేవనాయిడ్స్ కి యాంటీ ఆక్సిడెంట్ల గుణం ఎక్కువగా ఉంటుంది.

ఈ కారణంగా అధిక రక్తపోటు రాకుండా ఉంటుంది. 

వైట్ చాక్లెట్లలో ఉండే లినోలిక్ యాసిడ్ గుండె, రక్తనాళాల పని తీరును మెరుగుపరుస్తుంది. 

వైట్ చాక్లెట్లు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. ధమనుల్లో కొవ్వు పేరుకుపోకుండా కాపాడుతుంది. దీని వల్ల గుండెపోటు రాకుండా అట్నుండి.   

శరీరంలో వాపు రాకుండా వైట్ చాక్లెట్లు అడ్డుకుంటాయి. 

వైట్ చాక్లెట్లలో ఉండే పోలీఫెనాల్ అనే యాంటీ యాక్సిడెంట్ మహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్ నుంచి దూరం చేస్తుంది.  

క్యాన్సర్ కణాలను పెరగకుండా నియంత్రించడంలో తోడ్పడుతుంది. 

ఆహారంలో ఉన్న విటమిన్లను గ్రహించేలా చేస్తుంది వైట్ చాక్లెట్. కాబట్టి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న చాక్లెట్ తింటే మంచిదే.