బిర్యానీ తయారీలో బిర్యానీ ఆకు కంపల్సరీ వాడతారని మనకి తెలిసిందే.
అయితే ఈ బిర్యానీ ఆకు వాళ్ళ అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
బిర్యానీ రుచిని పెంచడమే కాదు, రక్తాన్ని శుచి కూడా చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసి నరాలకు కొత్త శక్తినిస్తుంది.
ఇది నత్తి, మాటలు సరిగా రాకపోవడం, పదాల ఉచ్చారణ, స్వరపేటిక లోపాలను సరిచేస్తుంది.
వాతం, కఫం, పిత్త సంబంధిత అనారోగ్య సమస్యలను నయం చేస్తుంది.
బిర్యానీ ఆకుని శుభ్రం చేసి నమలగా వచ్చిన రసాన్ని మింగడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది.
బిర్యానీ ఆకు చూర్ణాన్ని తేనెతో కలిపి తీసుకుంటే జీర్ణాశయ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
బిర్యానీ ఆకుల పొడి, దాల్చిన చెక్క పొడి వేసి తయారుచేసుకున్న టీ తాగడం వల్ల కొవ్వు కరుగుతుంది.
పురుషుల్లో వచ్చే సంతానలేమి సమస్యలను తగ్గిస్తుంది.
నపుంసకత్వాన్ని, శీఘ్రస్కలనాన్ని నయం చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
స్త్రీలలో వచ్చే గర్భాశయ సమస్యలను నయం చేస్తుంది.
బాలింతలలో పాలు ఎక్కువ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది.
ఈ బిర్యానీ ఆకు వాళ్ళ శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.