కలబంద ఒక చిన్న కాండం కలిగిన పొద

అలోవెరా అతిముఖ్యమైన 75 విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది

 రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి డయాబెటిస్ (మధుమేహం) వంటి దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స గా పనిచేస్తాయి.

పొడిబారిన చర్మాన్ని బాగు చేయడానికి కలబంద ఉపయోగపడుతుంది .

రాత్రిపూట కలబందను మొటిమలపై రాసుకుని ఉదయం ముఖం కడుక్కోవాలి.

కలబందలో కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించే అసేమన్నన్ అనే రసాయనం ఉంది. ఇది వృద్ధాప్య సంకేతాలను ఆలస్యం చేయడానికి సహాయపడుతుంది.

గాయాల మచ్చలను పోగొట్టడంలో కలబంద అధ్బుతంగా పనిచేస్తుంది.

కలబంద చుండ్రును నివారిస్తుంది. జుట్టును మృదువుగా వుంచడంలో తోడ్పడుతుంది.

ఉబయకాయాన్ని తగ్గించడంలో తోడ్పడుతుందని ఇటివలి ప్రయోగాల్లో వెల్లడైంది.

దీర్ఘకాలిక మలబద్ధకాన్ని నివారించడంలో సహాయం చేస్తుందని అధ్యాయనాలు చెప్తున్నాయి.

కలబంద వాడకంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించవచ్చు.

రోజుకు రెండుసార్లు ఒక టీస్పూన్ కలబంద రసం తీసుకోవచ్చు. ఇది ఇన్సులిన్ ప్రవాహాన్ని రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.

జీర్ణక్రియను మెరుగు పరచడంలో కలబంద ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది.

శరీరంలో కొవ్వులను కరిగించడంలో, జ్ఞాపక శక్తిని పెంచడంలో తోడ్పడుతుంది. 

గుండె జబ్బులను తగ్గిస్తుంది, చిగుళ్ళ రక్తస్రావాన్ని అరికడుతుంది.