ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయులు  తులసిని ఎంతో పవిత్రంగా కొలుస్తుంటారు.

తులసి లో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయని అంటారు.

తులసి ఆకులు నాలుగు ప్రతిరోజూ తీసుకుంటే దగ్గు, ఇతర సమస్యలు తగ్గుముఖం పడతాయి.

తులసి ఆకులు నాలుగు, మిరియాలు మెత్తగా నూరి గులికలుగా చేసుకొని తింటే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.

తులసి ఆకులు తింటే కడుపులో ఉండే పురుగులు నివారించబడతాయి

 బాగా జ్వరంతో బాధపడేవారు..  తులసి ఆకులతో కషాయం కాచి తాగితే వెంటనే తగ్గిపోతుంది.

 ఉబ్బసానికి గురయ్యేవారు తరుచూ  తులసి కషాయం తీసుకుంటే కొంత కాలం తర్వాత ఆ సమస్య రాదు.

తులసి ఔషదం కీళ్ల సమస్యలను, రక్త స్రావాలను దూరం చేస్తుంది. 

పంటి నొప్పి, చెవి పోటు నివారణకు లవంగ తో తులసి తీసుకుంటే చక్కగా పనిచేస్తుంది. 

 షుగర్ వ్యాధికి తీసుకును తులసి ఔషధాల చక్కగా ఉపయోగపడుతుంది.

 తులసీ ఔషదం మూత్ర సమస్యలు, చంటి పిల్లల్లో వాంతుల నివారణకు పని చేస్తుంది.

చిన్న పిల్లలకు నాలుగు తులసి ఆకులు తినిపిస్తే జీర్ణక్రియ చక్కగా పనిచేస్తుంది