హెల్త్ టాపిక్

బీట్‌రూట్‌లో ఉండే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, విటమిన్ ఎ, సిలు ఎదిగే పిల్లలకు తోడ్పడతాయి.

హెల్త్ టాపిక్

పిల్లలు రోజూ ఒక గ్లాస్ బీట్‌రూట్ జ్యూస్‌ తాగితే జ్ఞాపకశక్తి పెరుగుతుంది

హెల్త్ టాపిక్

బీట్‌రూట్ జ్యూస్ వల్ల మెదడుకు రక్త సరఫరా సక్రమంగా జరుగుతుంది. 

హెల్త్ టాపిక్

బీట్‌రూట్ తీసుకోవడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది

హెల్త్ టాపిక్

రోగ నిరోధక లక్షణాలు క్యాన్సర్ నుండి రక్షణ కల్పిస్తాయి 

హెల్త్ టాపిక్

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి బీట్ రూట్ సహాయపడతాయి. 

హెల్త్ టాపిక్

అధిక బరువు ఉన్నవారు కార్బోహైడ్రేట్లతో బీట్‌రూట్ రసాన్ని తీసుకోవడం ఎంతో మంచిది

హెల్త్ టాపిక్

బీట్ రూట్ జ్యూస్ లో నైట్రేట్లు ముఖ్యంగా టైప్ - 2 డయాబెటిస్ ఉన్నవారికి మేలు చేస్తాయి.

హెల్త్ టాపిక్

మలబద్దకాన్ని నివారిస్తుంది

హెల్త్ టాపిక్

బీట్ రూట్ జ్యూస్ రక్తపోటును తగ్గించు

హెల్త్ టాపిక్

అనేక పోషకాలు మరియు కేలరీలు ఉంటాయి