బ్లూబెర్రీస్ తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు తగ్గిస్తుంది.
బ్లూబెర్రీస్ లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి.. పోషకాలు ఎక్కువగా ఉంటాయి
బ్లూబెర్రీస్లో ఉన్న యాంటీఆక్సిడెంట్లు మీ శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి
బ్లూబెర్రీస్లోని ఆంథోసైనిన్లు మధుమేహ రోగులకు ఎంతో ప్రయోజనం
రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది
యూరినరీ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.
బ్లూబెర్రీ కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది.
బ్లూబెర్రీస్ DNA డ్యామేజ్ను తగ్గిస్తాయి.
బ్లూబెర్రీస్ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ గణనీయంగా తగ్గుతుంది.
బ్లూబెర్రీస్ మెదడు పనితీరును, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
జీవక్రియ వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది
పోలిఫినైల్, విటమిన్ సి, ఫోలేట్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, పీచు పదార్థం పుష్కలంగా ఉంటాయి
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి