హెయిర్ కేర్ టిప్స్

సాధారణంగా వర్షాకాలంలో వర్షాకాలంలోనే జుట్టు సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి.

హెయిర్ కేర్ టిప్స్

జుట్టు రాలిపోవడం, చుండ్రు, డ్రై హెయిర్, జుట్టు చిట్లిపోవడం వంటి సమస్యలు వస్తుంటాయి.

హెయిర్ కేర్ టిప్స్

ఈ సమస్యలు రాకూడదంటే జుట్టుకోసం కొన్ని టిప్స్ ను ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే. 

హెయిర్ కేర్ టిప్స్

ఈ సీజన్‌లో మీ జుట్టుకు కొబ్బరి ఆయిల్ రాయడం చాలా ముఖ్యం. 

హెయిర్ కేర్ టిప్స్

కొబ్బరి నూనె జుట్టును బలంగా ఇంకా అలాగే ఆరోగ్యంగా మార్చడంలో బాగా సహాయపడుతుంది. 

హెయిర్ కేర్ టిప్స్

ఈ సీజన్‌లో కొబ్బరి నూనెను ఉపయోగిస్తే.. అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయని అంటారు

హెయిర్ కేర్ టిప్స్

కొబ్బరి నూనెను ఉపయోగించడం వల్ల జుట్టు పోషణ కోల్పోదు.

హెయిర్ కేర్ టిప్స్

కొబ్బరి నూనె తలకు చాలా మంచిది. జుట్టుకు సంరక్షిస్తుంది

హెయిర్ కేర్ టిప్స్

మీరు క్యూటికల్ బ్రేక్ సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, కొబ్బరి నూనెతో ఈ సమస్యను తొలగించవచ్చు.

హెయిర్ కేర్ టిప్స్

జుట్టు చాలా బలహీనంగా మారినట్లయితే..  కొబ్బరి నూనె వాటి మూలాలను బలంగా చేస్తుంది

హెయిర్ కేర్ టిప్స్

ఈ సీజన్‌లో చాలా బ్యాక్టీరియా, ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం నుంచి రక్షిస్తుంది

హెయిర్ కేర్ టిప్స్

ఇది జుట్టును పోషణ,  రక్షించడంలో కూడా చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది

హెయిర్ కేర్ టిప్స్

కొబ్బరి నూనె వాడటం వల్ల  జుట్టు రాలిపోవడం, వెంట్రుకలు డల్ గా మారిపోవడం లాంటి వాటికి చెక్ పెడుతుంది.

హెయిర్ కేర్ టిప్స్

ఈ ఆయిల్ వల్ల దురద పుట్టడం, చికాకును తెప్పించడం లాంటివి దూరం చేస్తుంది.

హెయిర్ కేర్ టిప్స్

కొబ్బరి నూనె వాడటం వల్ల  చుండ్రు బాధ కూడా తగ్గుతుంది

హెయిర్ కేర్ టిప్స్

కొబ్బరినూనెను వారాని రెండుమూడు సార్లు తప్పనిసరిగా వాడితే జుట్టుకు మంచిది

హెయిర్ కేర్ టిప్స్

ఈ ఆయిల్ వాడటం వల్ల మీ జుట్టును స్మూత్ గా, సిల్కీగా ఉంటుంది

హెయిర్ కేర్ టిప్స్

వారానికి ఒకసారి గోరువెచ్చని నూనెతో తలకు మసాజ్ చేస్తే.. నెత్తిమీద రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.