ఎండాకాలం వచ్చిందంటే.. వేడి తాపానికి ఉపశమనం కలుగజేసే సీజనల్ పండ్లు మార్కెట్ లో దొరుకుతుంటాయి.. వాటిలో తాటి ముంజలు ఒకటి
వేసవి కాలంలో లభించే తాటి ముంలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
తాటి ముంజలు శరీరంలోని అధిక వేడిని తగ్గించి ఎప్పటికప్పుడు హైడ్రేట్ గా ఉంచుతాయి.
తాటి ముంజలు తింటే.. మలబద్దక సమస్యలు తొలగిపోతాయి.
వీటిలో వ్యాది నిరోధక శక్తి అధికంగా ఉంటవ వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరనివ్వదు.
తాటి ముంజలు క్యాన్సర్ కణాలను నివారిస్తాయి.. ముంజల్లో ఐరన్, క్యాల్షీయం పుష్కలంగా ఉంటుంది.
వేసవిలో ప్రతిరూజో తాటి ముంజలు తింటే వడదెబ్బ నుంచి బయటపడవచ్చు.
తాటి ముంజలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఎసిడిటీ సమస్యలకు చెక్ పెడతాయి
తాటి ముంజల్లో పొటాషియం సమృద్ధిగా ఉండడం వలన రక్తపోటు అదుపులో ఉంటుంది.
తాటి ముంజలు తినడం వల్ల చెడు కొలస్ట్రాల్ పోతుంది.. లివంర్ సంబంధిత సమస్యలకు చెక్ పడుతుంది
సాధారణంగా వేసవిలో కారణంగా వచ్చే వికారం, వాంతులను తాటి ముంజలు నివారిస్తాయి
శరారంలోని అధిక బరువుని తగ్గించడంలో ముంజలు ఎంతో సహాయపడతాయి.
తాటి ముంజల గుజ్జు ఎండ వేడిమి వల్ల ముఖంపై ఏర్పడే మచ్చలను తగ్గించి.. ముఖం ప్రకాశవంతంగా మార్చుతుంది