మెగాస్టార్ హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో  తాజాగా ‘గాడ్ ఫాదర్’ చిత్రం ప్రేక్షకుల  ముందుకొచ్చింది.

మరి పొలిటికల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్‌గా ‘లూసిఫర్’కి  రీమేక్ గా వచ్చిన గాడ్ ఫాదర్.. మెగా ఫ్యాన్స్‌ని  ఆకట్టుకుందా? లేదా రివ్యూలో చూద్దాం!

స్టేట్ సీఎం పికేఆర్ ఆకస్మికంగా చనిపోవడంతో..  ఆయన తర్వాత నెక్స్ట్ సీఎం కుర్చీలో కూర్చోబోయేది  ఎవరు?

కథ:

అనే పాయింట్ చుట్టూ గాడ్ ఫాదర్ కథ సాగుతుంది.  పీకేఆర్ మరణించడంతో నెక్స్ట్ సీఎం అయిపోవాలనే  ఆశతో కొద్దిమంది ఎదురుచూస్తుంటారు.

కథ:

ఓవైపు పార్టీ కోసం పనిచేసిన వర్మ(మురళీశర్మ).. మరోవైపు  పీకేఆర్ కూతురు సత్యప్రియ(నయనతార) భర్త  జయదేవ్(సత్యదేవ్) సీఎం అవ్వాలనే ప్రయత్నాలుచేస్తుంటారు.

కథ:

అప్పుడే.. సీఎం స్థానాన్ని అర్హులైనవారే స్వీకరించాలని  కథలోకి ఎంటర్ అవుతాడు బ్రహ్మ(చిరంజీవి)  అలియాస్ గాడ్ ఫాదర్.

కథ:

మరి బ్రహ్మ రాకతో కథ ఎలాంటి మలుపులు తీసుకుంది?  పీకేఆర్ తర్వాత సీఎం ఎవరయ్యారు?

కథ:

పీకేఆర్‌కి బ్రహ్మకి ఉన్న సంబంధం ఏంటి? మధ్యలో  సల్మాన్ ఖాన్ రోల్ ఏంటి? అనేది తెరపై చూడాల్సిందే.

కథ:

గాడ్ ఫాదర్ మూవీని దర్శకుడు చాలా  కొత్తగా స్టార్ట్ చేశాడు.

విశ్లేషణ:

గోవర్ధన్(పూరి జగన్నాథ్) అనే జర్నలిస్ట్ క్యారెక్టర్  నేరేషన్ తో సినిమా మొదలైంది. స్టేట్ సీఎం  పీకేఆర్ ఆకస్మిక మృతి..

విశ్లేషణ:

యన పార్థివదేహానికి నివాళులు అర్పించేందుకు వచ్చే  ఒక్కో మెయిన్ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేయడం  ఫ్యాన్స్ కి కిక్కిస్తుంది.

విశ్లేషణ:

ఏ మాత్రం దాచకుండా నెక్స్ట్ సీఎం కాబోయే ఛాన్స్  ఎవరెవరికి ఉందో.. ఎవరెలా రాబట్టుకునే ప్రయత్నాలు  చేస్తున్నారో ఇంటరెస్టింగ్‌గా చెప్పాడు దర్శకుడు.

విశ్లేషణ:

ఇక పీకేఆర్ అల్లుడు జయదేవ్(సత్యదేవ్), కూతురు  సత్యప్రియ(నయనతార)లను పరిచయం చేసిన డైరెక్టర్..

విశ్లేషణ:

బ్రహ్మ క్యారెక్టర్ లో చిరు ఎంట్రీని మాత్రం బాగా డిజైన్  చేసుకున్నాడు.

విశ్లేషణ:

అప్పటినుండి పీకేఆర్ అల్లుడు జయదేవ్ సీఎం సీట్  కోసం చేసే కుట్రలు, రాజకీయాలు,  పన్నాగాలు చూపిస్తూనే..

విశ్లేషణ:

మరోవైపు బ్రహ్మ జయదేవ్ ఆగడాలను ఎలా  అడ్డుకున్నాడు అనేది ఫస్ట్ హాఫ్ లో చాలా బాగా  చూపించాడు.

విశ్లేషణ:

సెకండాఫ్ కి వచ్చేసరికి పీకేఆర్ స్థానం కోసం  ఒక్కొక్కరు చేస్తున్న అరాచకాలను బయట పెట్టడం  ఇంటరెస్టింగ్ గా ఉంటుంది.

విశ్లేషణ:

ఈ సినిమాలో మెగాస్టార్ తర్వాత సినిమా అంతా  కనిపించే క్యారెక్టర్ జయదేవ్.. ఈ క్యారెక్టర్ లో  సత్యదేవ్ అద్భుతమైన విలనిజం పండించాడు.

విశ్లేషణ:

డైలాగ్ రైటర్ లక్ష్మీభూపాల డైలాగ్స్ బాగున్నాయి.  అవసరం అనిపించినంత వరకే రాసి మెప్పించాడు.

ఇక సినిమాలో అందరి క్యారెక్టర్స్ కీలకమే.  పూరి జగన్నాథ్ క్యారెక్టర్ సర్ప్రైజ్ గిఫ్ట్..

బ్రహ్మ అలియాస్ గాడ్ ఫాదర్ ఆల్వేస్ మెగాస్టార్  విజిల్స్ వేయించారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్  గూస్ బంప్స్ తెప్పిస్తుంది.

నయనతార డీసెంట్ గా చేసింది. జయదేవ్ గా  సత్యదేవ్ ఇరగదీసాడు

డైరెక్టర్ మోహన్ రాజా చక్కగా ప్రెజెంట్ చేశాడు.  తెలుగు నేటివిటికి తగిన మార్పులు చేసినట్లే  అనిపిస్తుంది.

నీరవ్ షా సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. మ్యూజిక్ డైరెక్టర్  తమన్ సినిమాకు న్యాయం చేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి.

రేటింగ్: 3/5