పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం ద్వారా శరీరానికి మేలు చేకూరుతుంది.

మనం తినే ఆహారం ప్రభావం కంటి చూపుపై కూడా ఉంటుంది. ఆహారం ద్వారా లభించే

కంటి చూపును పెంపొందించడంలో విటమిన్-ఎ ముఖ్యపాత్ర పోషిస్తుంది.

మంసాహారం తినే వారికి బీఫ్, కాలేయం, చీజ్ ద్వారా విటమిన్-ఎ లభిస్తుంది. 

చేపలలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉండుట వల్ల డ్రై-ఐ సిండ్రోం నివారించేందుకు ఉపయోగపడుతుంది. 

కంప్యూటర్ యూజర్లు తమ కళ్ళును ప్రతి మూడు నాలుగు సెకన్లు ఒకసారి మూసి తెరుస్తూ వ్యాయామం చేయాలి. 

ఎయిర్ కండీషనర్ గాలి తీవ్రమైన పొడి,అంధత్వం లేదా ఇతర కంటి రుగ్మతలకు కారణం కావచ్చు. 

ఏసీ ప్యానెల్ ను క్రిందికి లేదా మీ ముఖం నుండి దూరంగా ఉండేలా చూసుకోవాలి.

నారింజ, పసుపు, ఆకుపచ్చని పండ్లు, కూరగాయల్లో కెరోటిన్ ఉంటుంది. ఇవి కంటికి ఎంతో మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి

పాలు, పుట్టగొడుగులు, పాలకూర, బాదం, టమాటాల్లో విటమిన్ బి2 అధికంగా లభిస్తుంది.

పాలకూర కంటిశుక్లం మరియు మసకగా ఉన్న చూపు వంటి అనేక కంటి సంబంధిత సమస్యలను నిరోధించడానికి సహాయపడుతుంది. పాలకూరలో లుటీన్ మరియు ఇతర పోషకాలు ఉంటాయి.

పచ్చి శనగలు, మొలకలు, బచ్చలి కూర, ఎండు మిరపలోనూ ఈ విటమిన్లు ఉంటాయి.

వెజిటబుల్ ఆయిల్స్, గోధుమలు, బాదం, పొద్దుతిరుగుడు విత్తనాల్లో లభిస్తుంది.

గుడ్లు తినడం వల్ల గుడ్డులో ఉండే లుటీన్ మరియు శెక్షన్థిన్ లు చురుకైన చూపు,వయస్సు సంబంధిత కంటి వ్యాధులను తగ్గిస్తున్నది. 

కంటి సమస్యలు తొలగి మంచి కంటి ఆరోగ్యానికి ధూమపానాన్ని వదలిపెట్టాలి.