ఐశ్వర్య రాజేష్‌ హీరోయిన్‌ నటించిన ‘ఫర్హానా’ వివాదాల్లో చిక్కుకుంది.

ఐశ్వర్య రాజేష్‌ హీరోయిన్‌ నటించిన ‘ఫర్హానా’ వివాదాల్లో చిక్కుకుంది.

ఓ మతానికి చెందిన వారు ఈ సినిమాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తమ మతాన్ని కించపరిచేలా సినిమా ఉందంటూ మండిపడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ఐశ్వర్యం రాజేష్‌పై దాడి జరిగే అవకాశం ఉందని పోలీసు శాఖ భావించింది.

ఐశ్వర్య రాజేష్‌ ఇంటి వద్ద పోలీసు భద్రతను ఏర్పాటు చేసింది.

కొంతమంది పోలీసులు ఐశ్వర్య ఇంటి దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటున్నారు.

ఇక, ఫర్హానా సినిమా మే 12 ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమాకు నెల్సన్‌ వెంకటేష్‌ దర్శకత్వం వహించారు.

ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్‌ ఓ మతానికి చెందిన యువతి పాత్ర పోషించారు.

ప్రపంచం నలుమూలలు తిరుగుతూ వ్యభిచారం చేసే యువతిగా కనిపించారు.

 ఐశ్వర్య రాజేష్‌ సినిమాలో వ్యభిచారం చేసే యువతిగా కనిపించటమే వివాదానికి కారణమైంది.