ఐశ్వర్య రాయ్‌ : మాజీ విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్‌ బచ్చన బ్లూ-గ్రీన్‌ కళ్లతో అందరి మతిని పోగొడుతున్నారు.

ఏంజిలినా జోలీ : ఈమెవి లేత ఆకుపచ్చ రంగు కలిగిన కళ్లు.

దీపికా పదుకొనే : ఈమెవి బూడిద రంగు కళ్లు.

కాజల్‌ : పేరుకు తగ్గట్టుగానే ఈమెవి నల్లటి రంగు కళ్లు.

శృతి హాసన్‌ : ఈమెవి తేనె రంగు కలిగిన కళ్లు.

సంయుక్త మీనన్‌ : ఈమెవి నల్లటి రంగు కళ్లు

స్నేహ : ఈమెవి గోధుమ రంగు కళ్లు.

ఆనంది : ఈమెవి కాటుక కళ్లు.

సిల్క్‌ స్మిత : ఈమె కళ్లకంటూ ప్రత్కేమైన ఫ్యాన్స్‌ ఉన్నారు.

సిల్క్‌ స్మితవి తేనె కళ్లు కావటం విశేషం.