ఈ సంవత్సరం తెలుగు ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.
సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం 15న కన్నుమూశారు.
ఈ ఏడాది ఘట్టమనేని కుటుంబంలో వరుస విషాదాలు చో
టు చేసుకున్నాయి.
జనవరి 8న కృష్ణ పెద్ద కుమారుడు ఘట్టమనేని రమేష్ బాబు కన్నుమూత
సెప్టెంబర్ 29 న మహేష్ తల్లి ఇందిరాదేవి కన్నుమూత
కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు అల్లూరి సీతారామరా
జు చిత్రంతో బాలనటుడిగా ఎంట్రీ
‘సామ్రాట్’ చిత్రంతో రమేష్ బాబు హీరోగా మారాడు
తండ్రితో కలిసి కలియుగ కర్ణుడు, ముగ్గురు కొడు
కులు, ఆయుధం, ఎన్ కౌంటర్ లో నటించాడు రమేష్ బాబు
కృష్ణ-ఇందిరా దేవి కోరిక మేరకు మృదులను వివాహం చేసుకున్నాడు.
రమేష్ బాబు - మృదులకు ఇద్దరు సంతానం.. కూతురు పేరు భారతి, కు
మారుడి పేరు జయకృష్ణ
రమేష్ బాబు కుటుంబ సభ్యులు మీడియాకు దూరంగా ఉంటూ వచ్చారు
ఆ మద్య జయకృష్ణ దోతి ఫంక్షంలో రమేష్ బాబు కుగుంబ సభ్యులు
ఫోటోలు వైరల్ అయ్యాయి
ఒకే సంవత్సరంలో భర్త, అత్త, మామ కృష్ణ కన్నమూయడంతో మృదుల ఒంటరి అయ్యారు.