పాలు తాగడం వల్ల కాల్షియం, విటమిన్ డి, సీ శరీరానికి అందుతాయి. ఆరోగ్యంతో పాటు అందం కూడా పెరుగుతుంది.
వీటిలో ఉండే పోషకాలు ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా అందంగా మారుస్తాయి.
డ్రై ఫ్రూట్స్.. వీటిని మగవారి కంటే ఆడవారే ఎక్కువగా తీసుకోవాలంటూ చెబుతున్నారు.
బెర్రీలను కూడా రోజూ తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఇవన్నీ తినడం వల్ల ఆరోగ్యమే కాదు.. అందం కూడా పెరుగుతుంది.