హిందూ పురణాల్లో గ్రహణాలకు  ఎంతో ప్రాధాన్యత ఉంది.

మన దేశంలో గ్రహణాలను అశుభంగా  భావిస్తారు. గ్రహణ కిరణాలు తాకడం  ప్రమాదం అంటారు.

అందుకే గ్రహణం వేళలో జనాలు ఎవరు  బయటకి రారు..  ఆలయాలు సైతం మూసి వేస్తారు.

గ్రహణం విడిచాక..  ఇంటిని శుభ్రం చేసుకుని.. పూజ చేసి  ఆ తర్వాత కార్యక్రమాలు ప్రారంభిస్తారు.

గ్రహణం వేళ ఆహారం కూడా తీసుకోరు.  గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తారు.

ఇక ఏడాది ఏప్రిల్‌లో తొలి సూర్యగ్రహణం  ఏర్పడగా.. మే నెల 5న తొలి  చంద్రగ్రహణం ఏర్పనుంది.

ఈ చద్రగ్రహణం కారణంగా  నాలుగు రాశుల వారికి ధనయోగం  పట్టనుంది అంటున్నారు నిపుణులు. 

ఆ నాలుగు రాశులు ఏవి అంటే..

01: మేష రాశి ఈ ఏడాది మే నెలలో ఏర్పడే మొదటి చంద్ర  గ్రహణం ధనయోగం కలిగే నాలుగు రాశుల్లో  మేశ రాశి కూడా ఉంది

01: మేష రాశి ఈ రాశి వ్యాపారులకు ఊహించని విధంగా  లాభాలొస్తాయని.. ఉద్యోగులకు కోరుకున్న  చోటకు బదిలీ, ప్రమోషన్ వచ్చే అవకాశాలు  పెరుగుతాయి అంటున్నారు పండితులు.

01: మేష రాశి  నిరుద్యోగులు కొత్త ఉద్యోగం గురించి కొన్ని  శుభవార్తలను వినే అవకాశం ఉంది  అంటున్నారు.

02: మిధున రాశి  ఈ సంవత్సరంలో ఏర్పడే తొలి చంద్ర గ్రహణం  వల్ల మేలు జరిగే నాలుగు రాశుల్లో  మిధున రాశి ఒకటి.

02: మిధున రాశి  చంద్రగ్రహణం వల్ల.. ఈ రాశి వారికి మంచి  ఫలితాలు రావడమే కాక. ఉద్యోగులకు  కార్యాలయంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు  ఎక్కువగా ఉన్నాయంటున్నారు పండితులు. 

02: మిధున రాశి  ఈ రాశి వారికి ఆదాయం పెరగడమే కాక  ఆర్థిక ప్రయోజనాలు  కలుగుతాయంటున్నారు.

02: మిధున రాశి  ఈ రాశి వారు కొత్త ఉద్యోగం కోసం చేసే  ప్రయత్నాలు ఫలిస్తాయని.. విదేశీయానం చేసే  అవకాశం ఉందని అంటున్నారు పండితులు.

03: సింహ రాశి  ఈ రాశి వారు కొత్త ఉద్యోగం కోసం చేసే  ప్రయత్నాలు ఫలిస్తాయని.. విదేశీయానం చేసే  అవకాశం ఉందని అంటున్నారు పండితులు.

03: సింహ రాశి  కొత్త పనిని ప్రారంభించడానికి, లక్ష్యాలను  నెరవేర్చడానికి కొత్త ప్రణాళికలు సిద్ధం  చేసుకుంటే కలిసి వస్తుందని తెలుపుతున్నారు. 

03: సింహ రాశి  అలానే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులు  పూర్తి అంకితభావంతో పని చేస్తే కచ్చితంగా  విజయం సాధించే అవకాశం ఉంటుంది అంటున్నారు.

03: సింహ రాశి  ఈ రాశి వారు కోర్టు కేసు సంబంధిత  విషయాల్లో సానుకూల ఫలితాలు వచ్చే  అవకాశం ఉంది అంటున్నారు.

04: మకర రాశి  ఈ ఏడాది ఏర్పడే మొదటి చంద్ర గ్రహణం వేళ  మకర రాశి వారికి శుభప్రదమైన ఫలితాలు  కలుగుతాయి అంటున్నారు పండితులు. 

04: మకర రాశి  మకర రాశి వారికి శని దేవుని అనుగ్రహం  లభించి కెరీర్ పరంగా సానుకూల  ఫలితాలొస్తాయని..  కొత్త వ్యాపారాన్ని  ప్రారంభించడానికి ఈ సమయం అనుకూలం  అంటున్నారు. 

04: మకర రాశి  చంద్ర గ్రహణం కాలంలో మీ ఆదాయం  పెరగడమేకాక.. అలానే సమాజంలో వీరి కీర్తి  ప్రతిష్టలు పెరుగుతాయి అంటున్నారు.

04: మకర రాశి  అలానే ఈ రాశి ఉద్యోగులకు పని చేసే  చోట గౌరవ మర్యాదలు పెరుగుతాయని  పండితులు తెలిపారు.