పుట్టగొడుగులను ఆహారంలో తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
పుట్టగొడుగులను తినేవారికి మెదడు, గుండె సంబంధిత సమస్యలు దరిచేరవు.
పుట్టగొడుగులను కొన్ని రకాల మెడిసిన్స్ తయారీలో ఉపయోగిస్తారు.
అయితే ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ ఫుడ్‌ను అతిగా తీసుకుంటే ప్రమాదం అంటు
న్నారు నిపుణులు.
పుట్టగొడుగులు అతిగా తీసుకోవడం వల్ల కలిగే ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏమిట
ో ఇప్పుడు చూద్దాం.
పుట్టగొడుగులు అతిగా తీసుకోవడం వలన మానసిక సమస్యలు తలెత్తే అవకాశం
ఉంది.
రియల్ వరల్డ్ లేదా వాస్తవ ప్రపంచంలో ఏం జరుగుతుందనేది క్లారిటీ లే
కపోవచ్చు.
వైల్డ్ లేదా కల్టివేటెడ్ అనేక రకం పుట్టగొడుగుల్లో సైలోసిబిన్ అనే
ది ఉంటుంది.
ఈ రకం పుట్టగొడుగులు కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు.
పుట్టగొడుగుల అతిగా తిన్నడం వల్ల ఉదర సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.
పుట్టగొడుగులను తిన్న వెంటనే కొందరు చాలా అలసిపోతారు.
పుట్టగొడుగులు తిన్న వారిలో స్కిన్ అలర్జీ సమస్యలు ఎక్కువగా కనిపిస
్తాయి.
పుట్టగొడుగులు తినడం వల్ల కొందరికి చర్మంపై దద్దుర్లు, ర్యాషెస్
వంటి సింప్టమ్స్ వస్తాయి.
కొన్ని రకాల పుట్టగొడుగులు తినడం వల్ల పిల్లల్లో కండరాల బలహీనత సమస
్య వస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
రంగు మారిన పుట్టగొడుగులను తినకూడదు. చాలా ఫ్రెష్‌గా, స్వచ్చంగా కన
ిపించే వాటినే వంటలకు వాడాలి.