వేసవి కాలం వచ్చిందంటే చాలు పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ తెగ హడలి పోతుంటారు.
ఈ ఏడాది కూడా సూర్యుడు ప్రజలపై తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.
వేసవిలో కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల డీహైడ్రేషన్ , అనారోగ్యానికి గురవుతాము.
వేసవిలో ఓ ఐదు రకాల పదార్థాలను తీసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు.
అధిక ప్రొటీన్‌లు కలిగిన ఆహారాలును, ఉప్పు ఎక్కువగా తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
అధిక ప్రొటీన్‌లు కలిగిన ఆహారాలును, ఉప్పు ఎక్కువగా తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
కెఫిన్‌తో కూడిన పానీయాలు,డార్క్ చాక్లెట్‌లు తినకూడదని నిపుణులు అంటున్నారు.
కాఫీతో సహా కెఫిన్ ఉన్న పానీయం తీసుకోవడం వల్ల మీకు దాహం వేస్తుంది.
కాఫీతో సహా కెఫిన్ ఉన్న పానీయం తీసుకోవడం వల్ల మీకు దాహం వేస్తుంది.
కాఫీలోని కెఫీన్ మీ మూత్రపిండాలకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది.
కాఫీ తాగడం వలన తరచుగా మూత్రవిసర్జనతో అధికంగా నీటిని బయటకు వెళ్తుంది.
దీంతో శరీరంలో తగినంత నీరు ఉండగా డీహైడ్రేషన్ కి గురవుతాము.
ఆల్కహాల్, దాని ఉత్పన్నాలు మన శరీరంలో డీహైడ్రేషన్ ను కలిగిస్తాయి.
పసుపు రంగులో మూత్రం వస్తుందంటే మీ శరీరం డీహైడ్రేషన్‌కు గురైనట్లు సంకేతం.
కాఫీతో పాటు డార్క్ చాక్లెట్‌లో కెఫిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
పెద్ద మొత్తంలో డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల గుండె స్పందన రేటు పెరగడం జరుగుతుంది.
అలానే డార్క్ చాక్లెట్ తినడం వలన విరేచనాలు, ఆందోళన, చిరాకు, భయము వంటి వాటికి దారి తీస్తుంది.
వీటితో పాటు వేడిని కలిగించే పదార్ధాలను సమ్మర్ లో తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.