మనం తినే ఎండు ద్రాక్షలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
ఎండు ద్రాక్ష జీర్ణ వ్యవస్థ బాగు చేస్తుంది. అలాగే శరీర బరువు నియంత్రణలో ఉండేందుకు సహకరిస్తుంది.
మన శరీరంలో రక్తహీనతను నివారించేందుకు ఎండు ద్రాక్ష ఎంతో ఉపయోగపడుతుంది.
ద్రాక్షను కొంతకాలం ఎండబెట్టడం అవి ఎండుద్రాక్ష మారుతాయి. వీటి వల్ల శరీరానికి ఎంతో ఆరోగ్యం చేకూరుతుంది.
ఎండు ద్రాక్షలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మలబద్దకంతో బాధపడేవారికి బగా పనిచేస్తుంది.
ఎండు ద్రాక్ష తరుచూ తింటే.. శరీరానికి మంచి శక్తి వస్తుంది.
ప్రతి రోజూ 4-5 ఎండుద్రాక్షలను తింటే ఎముకలు ధృఢంగా అవుతాయి.
ఎండు ద్రాక్షలో ఐరన్‌తో పాటు పెద్ద మొత్తంలో విటమిన్ సి ఉంటుంది. దీంతో వెంట్రుకలు సహజ నలుపు రంగును కోల్పోకుండా ఆరోగ్యంగా ఉంటాయి
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ చెడు ప్రభావం నుంచి నల్ల ఎండుద్రాక్ష రక్షణ కల్పిస్తుంది.
ఎండు ద్రాక్ష తినడం వల్ల కాలేయం, మూత్రపిండాల పనితీరును మెరుగు పరుస్తాయి.
నల్ల ఎండుద్రాక్షలో సహజసిద్ధ యాంటీఆక్సిడెంట్లు పుష్కలాంగా ఉంటాయి.
ఎండు ద్రాక్షలో విటమిన్స్, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి
ఎండు ద్రాక్షలు రుచిని మాత్రమే కాదు దీర్ఘకాలిక సమస్యలను దూరం చేస్తాయి.