ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది బాధపడుతున్న అనారోగ్య సమస్యలలో డయాబెటిస్ ఒకటి.

అయితే చాలామంది చక్కెరను అధికంగా తినడం వల్ల డయాబెటిస్ వస్తుందని భావిస్తుంటారు.

దీంతో చాలా మంది చక్కెరను ఉపయోగించడం మానేస్తున్నారు.

చక్కెరను అధికంగా తినడం వల్ల డయాబెటిస్ వస్తుందనే వార్తలో నిజం లేదని నిపుణులు క్లారిటీ ఇచ్చారు.

నిజానికి మన శరీరంలో సరైన మోతాదులో ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవటం వల్ల డయాబెటిస్ వస్తుంది. 

ఇన్సులిన్ అధిక మోతాదులో ఉత్పత్తి అయితే శరీరంలోని చక్కర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. 

ఎప్పుడైతే ఇన్సులిన్ ఉత్పత్తిలో సమస్య కారణంగా డయాబెటిస్ వస్తుంది.

చక్కరలను తినడం వల్ల డయాబెటిస్ వస్తుంది అనడం పూర్తిగా అపోహ అని నిపుణులు తెలిపారు.

ఇకపోతే కొందరి శరీరంలో ఇన్సులిన్ హెచ్చుతగ్గుల కారణంగా డయాబెటిస్.

కొన్ని ఆహార నియమాలను పాటించడంతో డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచుకోవచ్చు.

మనం వ్యాయమాలు చేయడం ద్వారా కూడ డయాబెటిస్ నియంత్రణలో పెట్టుకోవచ్చు.

చక్కెర తింటే డయాబెటిస్ వస్తుందనటం కేవలం అపోహ మాత్రమేనని నిపులు అంటున్నారు.

మన శరీరంలో ఇన్సులిన్ లో హెచ్చు తగ్గులను బట్టీ డయాబెటిస్ తీవ్ర ఉంటుంది.

కొంతమంది మహిళలలో ప్రెగ్నెన్సీ సమయంలో డయాబెటిస్ వ్యాప్తి చెందుతుంది.

ప్రెగ్నెన్సీ సమయంలో హార్మోన్ల అసమానతల  కారణంగా ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడంతో డయాబెటిస్ వస్తుంది