నెటిజన్లు అంతా అసలు దాసరి సుధ ఎవరు అని వెతుకులాట మొదలు పెట్టారు. డాక్టర్ దాసరి సుధ గురించి ఆసక్తికర అంశాలు మీకోసం.
ప్రజల ఆరోగ్య సమస్యలు తీర్చడం మాత్రమే తెలిసిన ఆమె.. అనుకోని పరిణామలతో ప్రజల సాంఘీక జీవిత సమస్యలను పరిష్కరించేందుకు రావల్సి వచ్చింది.
కర్నూలు వైద్యకళాశాలలో సుధ 1999లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. దాసరి సుధ గారు గైనకాలజీ నిపుణురాలు.
ఈ ఎన్నికల్లో దాసరి సుధ పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించి అసెంబ్లీకి వెళ్లనున్నారు.