జట్టు ఒత్తుగా, దృఢంగా,ప్రకాశవంతగా ఉంచడంలో నీలగిరి తైలం ఉపయోగపడుతుంది.
నిత్యం మీరు వాడే పేస్టులో యూకలిప్టస్ ఆయిల్‌ను కలిపి దంతాలను తోముకుంటే..వాటి సమస్యలు తొలగిపోతాయి.
కీళ్లు, కండరాల సమస్యలు ఉన్నవారు ఈ ఆయిల్ ను ఉపయోగిస్తే.. ఉపశమనం కలుగుతుంది.