అబద్ధం ప్రతీ మనిషి జీవితంలో నిత్య అవసరం అయిపోయింది. ప్రతీ మనిషి జీవితం అబద్ధం చెప్పకుండా పూర్తవటం లేదు.
కొంతమంది అవసరం కోసం అబద్ధం ఆడితే.. ఇంకా కొంతమంది చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవటానికి అబద్ధం ఆడుతుంటారు.
అసలు మన దేశంలో ఎక్కువ మంది ఏ ఏ విషయాల్లో ఎక్కువగా అబద్ధాలు ఆడుతున్నారో తెలుసా?