తెలుగువారికి భోజనంలో ఎన్ని రుచికరమైన వంటకాలు ఉన్నా పచ్చడి ప్రాముఖ్యత వేరు
వేడి వేడి అన్నంలో కూసింత ఆవకాయ, ఊరగాయ, ఏదైనా పచ్చళ్లు వేసుకొని తింటే ఆ రు
చే వేరు
అయితే రుచిగా ఉన్నాయని పచ్చళ్లను ఇష్టారీతిన తింటే ముప్పు తప్పదని అంటున్నారు నిపుణ
ులు
అందులోనూ పచ్చళ్ల వల్ల మహిళల కంటే మగవాళ్లకు ఎక్కువ ముప్పు ఉంటుందంటున్నారు
అన్నంలోనే కాదు, వేడిగా ఏమి తిన్నా అందులో ఏదోక పచ్చడిని లాగిస్తుంటారు
పచ్చళ్లు అతిగా తింటే ఆరోగ్యానికి అనర్థాలూ ఎక్కువేనట
పచ్చళ్లు నిల్వ ఉంచేందుకు ఉప్పు ఎక్కువగా వేస్తుంటారు.. దాని వల్ల ముప్పు పొంచి ఉంట
ుంది
ఆ పచ్చళ్లను బీపి ఉన్నవారు తింటే అమాంతం బీపీ సమస్య పెరిగే అవకాశం ఉందట
హైపర్ టెన్షన్ రోగులకు కూడా పచ్చళ్లు ప్రమాదకరమే
మార్కెట్‌లో దొరికే పచ్చళ్లలో ప్రిజర్వేటివ్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి హా
ని చేస్తాయి.
అదేవిధంగా పచ్చళ్లు ఎక్కువగా తింటే కడుపులో పుళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది
మార్కెట్‌లో లభించే పచ్చళ్లలో రుచి కోసం నూనె, మసాలా ఎక్కువగా వాడుతారు
ఎక్కువ ఆయిల్, మసాలాలు తీసుకోవడం వల్ల పైల్స్ వచ్చే ప్రమాదం ఉంది
పచ్చళ్లతో కొలెస్ట్రాల్ లాంటి ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉం
ది.
తద్వారా గుండెజబ్బులకు దారితీయవచ్చునని అంటున్నారు
పచ్చళ్లు అంటే ఎంత ఇష్టం ఉన్నా, పరిమితంగా తినడం చాలా మంచిది
తినాలనిపిస్తే సాధ్యమైనంతవరకూ ఇంట్లో చేసిన పచ్చళ్లను తినాలి
అవి కూడా నూనె, ఉప్పు, కారం తక్కువ పాళ్లలో ఉన్నవి బెటర్ అని నిపుణులు
చెబుతున్నా
ఇకనైనా పచ్చళ్లు లిమిట్ గా తీసుకొని జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి