సాధారణంగా పూలను పూజకు, అలంకరణకు, వేడుకలకు ఉపయోగిసారు.
అయితే కొన్ని రకాల పూలతో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టోచ్చు.
ఎందుకంటే కొన్ని రకాల పూవుల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి.
లావెండర్ పువ్వులను నుంచి సువాసన ఎంతో బావుంటుంది.
ఈ లావెంటర్ ల్లో కండరాల ఒత్తిడిని తగ్గించడమే కాకు
ండా ఇన్ఫెక్షన్స్ ను కూడా పోగొడుతాయి.
మందార పువ్వులను తింటే జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి.
ఈ పువ్వును ఉపయోగించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
బంతి పూలు కడుపునకు సంబంధించిన సమస్యలను తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి.
గులాబి పువ్వులో ఎన్నో రకాల విటమిన్లు, వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉం
టాయి.
గులాబి పువ్వు ఎన్నో వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మడగస్కర్ పువ్వు మధుమేహులకు దివ్య ఔషదంతో సమానం.
ఎందుకంటే మడగస్కర్ పువ్వుల్లో యాంటీ డయాబెటిక్ ల
క్షణాలుంటాయి.
కొన్ని పువ్వులను తీసుకుని కప్పు నీటిలో బాగా మరిగించి.. వడకట
్టండి.
ఆ నీటిని ప్రతిరోజూ పరిగడుపున తాగితే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల
్ లో ఉంటాయి.