వెల్లుల్లిని పరిగడపున తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
వెల్లుల్లిని పరిగడుపున తింటే క్యాన్సర్ ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
మీ శరీరంలో అదనపు కొవ్వును కరిగించడానికి వెల్లుల్లి సహాయపడుతుంది.
ఇది మనలోని నిరాశను పొగొట్టి..శరీరానికి శక్తిని అందిస్తుంది. అలాగే ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.
అయితే వెల్లుల్లిని మోతాదుకు మించి తింటే మాత్రం ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.