గులాబీ రేకుల్లో విటమిన్ ఎ, సి, ఇ, ఐరన్, కాల్షియం అధికంగా ఉంటాయి.
గులాబీ రేకులు జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి.
శరీరంలోని వ్యర్ధపదార్ధాలను తొలగిస్తాయి. తద్వారా బరువు నియంత్రణలో ఉంటుంది.
గులాబీ రేకులు, బాదంపప్పు కలిపి రోజూ ఉదయాన్నే తీసుకుంటే బీపీ కంట్రోల్లో ఉం
టుంది.
గులాభీ రేకుల్లో లైంగిక సామార్ధ్యాన్ని పెంచే గుణాలు పుష్కలంగా ఉన్నాయి.
గులాభీ రేకులు చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి, గుండె ఆరోగ్యానికి పెంచుతా
యి.
చీముపట్టిన పుళ్ల మీద గులాబీ పొడి చల్లితే యాంటీబయాటిక్లా పని చేసి, త్వరగా
మానేలా చేస్తాయి.
గులాబీ రేకులు పైల్స్ సమస్యనుంచి విముక్తి కలిగిస్తాయి.
రోజ్షిప్ సారం కడుపు మంటను తగ్గిస్తుంది.
చైనీస్ వారు రుతుక్రమ సమస్యల చికిత్స కోస
ం గులాబీ పువ్వులను వాడతారు.
గులాబీ రేకుల పొడిని సోపు గింజల పొడితో కలిపి తీసుకుంటే రక్త హీనత తగ్
గుతుంది.
గులాభీ రేకుల్లో ఉండే కొన్ని యాసిడ్లు ఆయుర్వేద పరంగా కొన్ని రుగ్మతలకి మంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి