బచ్చలికూర కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

బచ్చలికూరలో అధికమోతాదులో లుటిన్, జియాక్సంతిన్ ఎక్కువ పరిమాణంలో ఉంటాయి

కంటిని అతినీలలోహిత కాంతి నుంచి దెబ్బతినకుండా కాపాడతాయి.

దీర్ఘకాలిక కంటి వ్యాధుల నుంచి వచ్చే ప్రమాదం తగ్గుతుంది

బచ్చలికూరలో అధికమోతాదులో ఐరన్ ఉంటుంది. 

ఆహారంలో భాగంగా బచ్చలికూరను వివిధ మార్గాల్లో తీసుకోవచ్చు.

ఉడకబెట్టడం, వండటం, రసం లేదా స్మూథీ మాదిరిగా చేసుకొని కూడా తినవచ్చు. 

నైట్రిక్ ఆక్సైడ్ రక్తనాళాలను విడదీయడానికి, విస్తరించడానికి సహాయపడుతుంది. 

బచ్చలికూర తినడం వల్ల మెదడు ఆరోగ్యం బాగుంటుంది.

ఇందులో విటమిన్-ఏ, లుటిన్, కెరోటిన్ లాంటి యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. 

బచ్చలికూర లాంటి ఆకుకూరలు తినడం వల్ల కోగ్నిటేవ్ క్షీణతను తగ్గిస్తుంది. 

బచ్చలి కూర శరీరంలోని చెడు కొవ్వును తగ్గించి కాండం మంచి కొవ్వును పెంచుతుంది.

సాఫోనిన్ అనే పదార్థం బచ్చలిలో ఉండడం వలన క్యాన్సర్ రాకుండా చేస్తుంది.

ఊపిరి తిత్తులకు బచ్చలి ఎంతో మేలు చేస్తుంది. వృద్దాప్య ప్రక్రియను తగ్గిస్తుంది.

ఆకులలోని జిగట పదార్థం మల మద్దకపు నివారణలో తోడ్పడుతుంది