‘     'టచ్ చేసి చూడు’ ‘నేల టిక్కెట్’  ‘అమర్ అక్బర్ ఆంటోని’ ‘డిస్కో రాజా’  వంటి ప్లాప్ లతో సతమతమవుతున్న  రవితేజ ఈ ఏడాది ‘క్రాక్’ తో బ్లాక్ బస్టర్       కొట్టి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు.

     గత 7,8 ఏళ్లుగా సపోర్టింగ్ రోల్        చేసిన ‘మహర్షి’ తప్ప అతనికి         చెప్పుకోడానికిమరో హిట్టు లేని         నేపథ్యంలో ఈ ఏడాది ‘నాంది’  చిత్రం తో హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చాడు.

          ‘ఎ1 ఎక్స్ ప్రెస్’ చిత్రంతో సందీప్                 కిషన్ మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు.            ‘ఎ1 ఎక్స్ ప్రెస్’ బ్లాక్ బస్టర్ అయితే  కాలేదు కానీ మంచి టాక్ ను సంపాదించుకుని          యావరేజ్ మూవీ అనిపించుకుంది.

             ‘పింక్’ రీమేక్ గా వచ్చిన  ‘వకీల్ సాబ్’ చిత్రం మంచి టాక్ నే  సంపాదించుకుంది. లాక్ డౌన్ పడడం  వల్ల బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం యావరేజ్  రిజల్ట్ తో సరిపెట్టుకుంది. ఏదేమైనా పవన్                   కంబ్యాక్ ఇచ్చాడు.

       ఇదే ఏడాది ‘చెక్’ తో డిజాస్టర్  మూటకట్టుకున్న నితిన్.. ఆ తర్వాత  ‘రంగ్ దే’ ‘మ్యాస్ట్రో’ ల తో కంబ్యాక్                        ఇచ్చాడు.

‘         తిప్పరా మీసం’ ‘గాలి సంపత్’    వంటి ప్లాప్ లతో సతమతమవుతున్న    శ్రీవిష్ణు.. ఈ ఏడాది వచ్చిన ‘రాజ రాజ      చోర’ చిత్రంతో హిట్టు కొట్టి కంబ్యాక్                            ఇచ్చాడు.

ఈ ఏడాది వచ్చిన ‘సీటీమార్’ చిత్రం తో అతను మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు.             ఈ మూవీ మంచి టాక్ నే                 సంపాదించుకుంది

‘నారప్ప’ తో నిరాశపరిచిన వెంకటేష్     ‘దృశ్యం2’ తో మంచి ఫలితాన్నే    అందుకుని కంబ్యాక్ ఇచ్చాడు. ఇవి  రెండు ఓటిటిలోనే విడుదలయ్యాయి.

‘ ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘ఎన్టీఆర్  మహానాయకుడు’ ‘రూలర్’ వంటి ప్లాప్  లతో సతమతమవుతున్న బాలయ్య..  ‘అఖండ’ చిత్రంతో సూపర్ హిట్ కొట్టి..                కంబ్యాక్ ఇచ్చాడు.

‘నానీస్ గ్యాంగ్ లీడర్’ ‘వి’ ‘టక్ జగదీష్   వంటి చిత్రాలతో నిరాశపరిచిన నాని.      ‘శ్యామ్ సింగ రాయ్’ తో హిట్టు కొట్టి                   కంబ్యాక్ ఇచ్చాడు.