దాల్చిన చెక్క
వలన ఆరోగ్యపరంగా మనకు అనేక ప్రయోజనాలు ఉంటాయి.
అయితే కొంతమందికి ఈ
దాల్చిన చెక్క
వాసన అంటే అసలు పడదు
.
మరికొందరికి అయితే
దాల్చిన చెక్క
లేకుండా భోజనం చేయలేరు
దాల్చిన చెక్కలో
ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.
దాల్చిన చెక్కను
తినడం వలన కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
దాల్చిన చెక్క
కేరళలో ఎక్కువగా పండుతుంది. అక్కడ తమలా అని పిలుస్తారు.
మధుమేహంతో బాధపడుతున్న వాళ్లు
దాల్చిన చెక్కన
తీసుకోవడం వలన పరిష్కరం లభిస్తుంది.
దాల్చిన చెక్కను
రోజూ 10 గ్రాముల వరకు తీసుకుంటే షుగర్ ను అదుపులో ఉంచుకోవచ్చు.
టైప్-2 మధుమేహం ఉన్నవాళ్లలో గ్లూకోజ్ ను నియంత్రించడానికి కూడా
దాల్చిన చెక్క
ఉపయోగపడుతుందట.
బాడీలోని చెడు కొలెస్టరాలను
దాల్చిన చెక్క
తగ్గిస్తుందని కొందరి సైంటిస్టుల పరిశోధనలో వెల్లడైంది.
మలబద్ధక సమస్యను నివారించడంలో
దాల్చిన చెక్క
ఉపయోగపడుతుంది
జీర్ణ సంబంధమైన సమస్యలున్న వాళ్లు
దాల్చిన చెక్కను
తీసుకుంటే మంచిది.
రోజూ మన ఆహారంలో
దాల్చిన చెక్కలను
భాగంగా చేసుకుంటే ఆ సమస్యలు దూరమవుతాయి.
ఇలా
దాల్చిన చెక్క
వలన అనేక సమస్యలను దూరం చేసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.