ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు ఎక్కువగా ఓటిటిల వైపు మొగ్గుచూపుతున్న సంగతి తెలిసిందే.

లాక్ డౌన్ తర్వాత నుండి ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్లడం తగ్గించేశారని చెప్పాలి.

కాబట్టి.. ఓటిటిలో ఎప్పటికప్పుడు మూవీస్/సిరీస్‌లు చూసేయాలని ఎంతోమంది వెయిట్ చేస్తుంటారు.

వారి కోసమే మనం కొన్ని కొత్తగా రిలీజైన టాప్ 10 సినిమాలు/వెబ్ సిరీస్‌లను సజెస్ట్ చేస్తున్నాం.