టైంతో సంబంధం లేకుండా ఎప్పుడూ దొరికేది అరటిపండు. ప్రతిరోజూ దీన్ని తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
అరటిపండులో విటమిన్లు, మినరల్స్, పొటాషియం, ఫైబర్స్, ఖనిజ లవణాలతోపాటు ఇతర పోషకాలు కూడా చాలానే ఉంటాయి.
ఇక అరటిపండులోని యాంటీ ఆక్సిడెంట్స్.. మన బాడీలోని డేంజరస్ బ్యాక్టీరియాని బయటకు పంపడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ఇక అరటిపండులోని యాంటీ ఆక్సిడెంట్స్.. మన బాడీలోని డేంజరస్ బ్యాక్టీరియాని బయటకు పంపడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
అరటిపండు తినడం వల్ల శరీరంలోని క్యాన్సర్ కారకాలని నశింపజేస్తాయి.
బాడీలోని ఫ్రీ రాడికల్స్ ని కూడా బయటకు పంపిస్తాయి.
అరటిలోని ఫైబర్.. మనం తీసుకునే ఆహార పదార్థాలను జీర్ణం చేయడానికి హెల్త్ చేస్తాయి.
అరటిపండులోని ప్రో బయాటిక్.. శరీరంలోని కాల్షియంని తీసుకుని ఎముకలు గట్టిగా తయారు చేయడానికి దోహదపడతాయి.
ఇన్ని ప్రయోజనాలు ఉన్న అరటిపండుని చలికాలంలో మాత్రం అస్సలు తినొద్దని నిపుణులు చెబుతున్నారు. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని హెచ్చరిస్తున్నారు.
అరటిపండును చలికాలంలో రాత్రిపూట తినడం వల్ల దగ్గు, జలుబుతో పాటు శ్వాసకోస సమస్యలు ఎక్కువయ్యే ఛాన్సుంది.
బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్లు.. చలికాలంలో సాయంత్రం 6 తర్వాత అరటిపండుని తినకపోవడమే మంచిది.
ఇలా చలికాలంలో అరటిపళ్లు తినడం వల్ల ఈ వ్యాధులు మరింతగా బాధపెడతాయి. అందుకే దీన్ని తినకపోవడమే మంచిది
నోట్: పైన టిప్స్ పాటించే ముందు మీ దగ్గర్లోని డాక్టర్, నిపుణుల సలహా కూడా తీసుకోండి.